లగ్నం – తను భావం – కారక గ్రహాలు ఈ భావము – దేహము, ఆకారము, శరీరతత్త్వం ఆరోగ్యం, రాజకీయము గురంచి తెలియజేస్తుంది లగ్నం, లగ్నాధిపతి మరియు చంద్ర గ్రహం, ఈ మూడింటితో గురు, బుధ, శుక్ర గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, అలాగే ఈ గ్రహాలు బలంగా ఉంటె -జాతకుడు / జాతకురాలు అందంగా ఉంటారు, అలాగే ధైర్యవంతులు మరియు బలవంతులు. లగ్నం నుండి 7, 8 స్థానాలలో శని, గురు గ్రహాలు కలిసి స్థితి అయితే సంబంధిత సమస్యలు ఉంటాయి. అలాగే ఈ గ్రహాల మధ్యా 3 డిగ్రీల తేడా ఉంటె సంతాన సమస్యలు కూడా ఉంటాయి. లగ్నం నుండి 4,6,8,12 స్థానాలలో ఎక్కడైనా సూర్య, చంద్ర, బుధ గ్రహాలు స్థితి అయి, శని, రాహేలు, కేతు గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – చెవిటివారు అవుతారు. 6,8,12 స్థానాధిపతులలో ఎవరైనా లగ్నంలో స్థితి అయి, గురు, బుధ, శుక్ర గ్రహాలతో
Category: Vedic Astrology
Astrology related posts are there like vedic, gemini and nadi astrology rules
గ్రహాలు – వృత్తి, ఉద్యోగాలు
సూర్య గ్రహం : ప్రభుత్వ ఉద్యోగం, రాజకీయాలు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, అధ్యక్షుడు, తండ్రి వృత్తి, జ్యుయలరీ వ్యాపారం, ఎలక్ట్రానిక్స్, సర్జన్, సామాజిక సేవ, IAS అధికారులు, డాక్టర్. చంద్ర గ్రహం డైరీ వ్యాపారం, మెడికల్ షాప్, హోటల్, మిల్క్ బూత్, షిప్పింగ్, అగ్రికల్చర్, ఆహార ఉత్పత్తులు, పశుగ్రాసాలు, నీటి బోర్డు మురుగునీటి విభాగం, వైన్ దుకాణం, జ్యోతిషశాస్త్రం, కథ రచయిత, పూజారి, ముత్యాల వ్యాపారి, నీరు మరియు పండ్ల రసాలను అమ్మడం, కూరగాయల దుకాణం, కిరాణా దుకాణం కుజ గ్రహం పోలీస్, మిలిటరీ, ఫైర్ సర్వీస్, స్పోర్ట్స్, ఫైర్, ఐరన్ ఇండస్ట్రీ, ఇంజనీరింగ్, మైనింగ్, కుమ్మరి, ఇటుక బట్టీ, సర్జన్, లోహాలు మరియు ఖనిజాలు, పురాతన వస్తువుల పరిశ్రమ, పరికరాల తయారీ, రాతి బద్దలు, గ్రానైట్ పరిశ్రమలు, వ్యవసాయం. బుధ గ్రహం చాలా మంది వ్యాపారంలో స్థిరపడతారు. ఉపాధ్యాయుడు , రచయిత, అకౌంటెంట్, జ్యోతిష్కుడు. ఆడిటర్, న్యాయవాది, సంపాదకుడు, ప్రచురణకర్త, కమిషన్
2022 సంవత్సరంలో 12 రాశుల వారికీ ఎలా ఉంటుంది?
మన వ్యక్తిగత రాశి చక్రములో శని, మరియు గురు గ్రహాల యొక్క గోచారాన్ని దృష్టిలో ఉంచుకుని జాతకుడు / జాతకురాలి జాతక పలితాలు చెప్పడము జరుగుతుంది. ఈ రెండు గ్రహాలను దృష్టిలో ఉంచుకుని 12 రాశుల వారికి కేవలము వారి యొక్క లగ్నాన్ని మరియు లగ్నాధిపతిని మాత్రమే దృష్టిలో ఉంచుకుని చెప్పడము జరుగుతుంది. సంఖ్యా శాస్త్ర ప్రకారం మీరు ఏ నెలలో జన్మించారో ఆ నెల ప్రకారం, అనగా సౌర మాసం ప్రకారం ( Solar Month ) ఇవ్వడం జరిగింది. కింద ఇవ్వబడిన ఫలితాలు మీరు పుట్టిన నేలను బట్టి కూడా వర్తిస్తాయి. ఈ పలితాలు వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధి ఎలా ఉంటుంది. అలాగే వ్యాపారములో లాభ నష్టాల గురించి, అలాగే 2023 సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది. అలాగే ఆరోగ్యం బాగుంటుందా లేదా అని చెప్పడము జరుగుతుంది. శని గ్రహ గోచారం ప్రస్తుతము శని గ్రహ గోచారం
వివాహేతర సంబంధాలు
Marriage Astrology – Illegal Affairs వివాహేతర సంబంధాలు & వేశ్యలతో శృంగారం & బలత్కరించడం స్థానాలు : 7వ స్థానం వ్యాపారం, దాంపత్య సుఖం వివాహం తరువాత 8వ స్థానం – మాంగళ్యము మరియు వివాహం తరువాత శృంగారం (అమ్మాయిలకు ) 12 వ స్థానం : పడక సుఖాలు (Bed Comforts ) 2వ స్థానం : కుటుంబం, ఫైనాన్సియల్ స్టేటస్ 11వ స్థానం : స్నేహాలు, లాభాలు గ్రహాలు : శుక్ర : చాల ప్రధానమైన గ్రహం. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితానికి ప్రేమ, శృంగారం గురించి తెలియజేస్తుంది కుజ : ఈ గ్రహం కూడా చాల ప్రధానమైనది. శృంగారం మీద కోరిక, శక్తి, దైర్యం గురించి తెలియజేస్తుంది. ఈ గ్రహం మీద శుభ గ్రహాల దృష్టి, లేదా 5, 9,11 స్థానాధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటె సుఖవంతమైన దాంపత్య జీవితం ఉంటుంది. ఈ విదంగా
ఆస్ట్రాలజీ గోల్డెన్ రూల్స్ – Astrology Golden Rules
Astrology Golden Rules ఇక్కడ ఇవ్వబడిన ఈ రూల్స్ వ్యక్తిగతంగా రాశి చక్రములో పరిశోదనాత్మకంగా వీశ్లేషణ చేసి ఖచ్చితమైన పలితాలు గమనించాను. కావున ఈ రూల్స్ 100% జ్యోతిష్య గోల్డెన్ రూల్స్ గా పరిగణలోకి తిసుకోగలరు. 6,8,12 స్థానాలు – గ్రహాలు సూర్య, కుజ, శని మరియు రాహు కేతు గ్రహాలు – 6వ స్థానముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – జాతకుడికి మంచి హోదా, పేరు ప్రతిష్టలు, ఆకర్షణ శక్తి, ఉంటుంది. కానీ రోగాలు ఎక్కువగా ఉంటాయి. రాహు 6వ స్థానములో ఉంటె – వీదేశీ ప్రయాణాల ద్వార మంచి సంపాదన ఉంటుంది. శత్రువుల నుండి విజయం ఉంటుంది. అలాగే నరాలకు సంబంధిచిన వ్యాది ఉంటె తుగ్గుతుంది. ఒకవేళ 6వ స్థానం సబ్ లార్డ్ – రాహు గ్రహం అయితే – రాహు గ్రహం రాహు నక్షత్రాలలో స్థితి ఐన లేదా 6వ స్థానములో బలంగా ఉన్న – పై పలితాలు
జ్యోతిష్యం – సంతానం ఉంటుందా లేదా
Progeny Rules in Astrology సంతానం – ప్రాధనమైన విషయాలు గురు గ్రహం – 5వ స్థానానికి సంతానం విషయానికి కారకత్వం వహిస్తాడు. ఆడవారి రాశి చక్రములో – గురు గ్రహం 6, 8, 12 స్థానాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె పిల్లలు పుట్టడంలో ఆలస్యం అవుతుంది. D1 చార్ట్, D9 చార్ట్ మరియు D7 చార్ట్ లో లగ్నాధిపతి, పంచమాధిపతి బాగుంటే పిల్లలు తొందరగా పుడతారు. అలాగే రాశి చక్రముతో పాటు నవాంశా మరియు సప్తమాంశా లో గురు గ్రహం నీచంలో ఉంటే పిల్లల ఆలస్యం అవుతుంది. ఆడవారి రాశి చక్రములో – చంద్ర మరియు గురు గ్రహాలు బలహీనంగా ఉంటె – సంతానం విషయములో సమస్యలు వస్తాయి ఆడవారికి శుక్ర గ్రహం నీచంలో ఉంటే ఫర్టిలైజేషన్ సమస్యలు వస్తాయి. ఈ శుక్ర గ్రహానికి కుజ గ్రహముతో సిగ్నఫీకేసన్స్ లేకపోతే సంతానం విషయములో సమస్యలు వస్తాయి. ఐదవ స్థానాధిపతి ఏ గ్రహమైన
వృత్తి ఉద్యోగాలు – Professions
Astrology Professions Rules రాశి చక్రములో 10వ స్థానం –ఈ స్థానం వృత్తి ఉద్యోగాల గురించి తెలియజేస్తుంది. 10వ స్థానానికి శని గ్రహము – వృత్తి ఉద్యోగాల విషయానికి కారకత్వం వహిస్తాడు. అలాగే కస్టపడి పని చేయడము గురించి కారకత్వం వహిస్తాడు. అలాగే 10వ స్థానానికి సూర్య గ్రహము ర్యాంక్ అనే విషయానికి కారకత్వం వహిస్తాడు. అలాగే 10వ స్థానానికి బుధ గ్రహము చేస్తున్న వృత్తి ఏమిటి అనే విషయానికి కారకత్వం వహిస్తాడు. అలాగే 10వ స్థానానికి గురు గ్రహము మేనేజ్మెంట్ (Management) అలాగే 10వ స్థానానికి కుజ గ్రహము కార్యనిర్వాహక అధికారం గురించి తెలియజేస్తుంది. వృత్తి ఉద్యోగాల విషయానికి – రాశి చక్రములో ఈ గ్రహాలు బలంగా ఉన్నాయా లేదా చూడాలి. అలాగే 10వ స్థానానికి లేదా 10వ స్థానాధిపతితో ఈ గ్రహాలతో
నెంబర్ 1 ఆస్ట్రాలజర్ ఏవ్వరు అవుతారు?
Who will become a Famous Astrologer రాశి చక్రములో ప్రధానంగా గమనించాల్సిన గ్రహాలు ప్రధానమైన గ్రహాలు – బుధ, గురు మరియు శని గ్రహాలు మరియు 12వ స్థానం రూల్ 1. బుధ గ్రహానికి లేదా బుధ గ్రహం ఏ నక్షత్రములో స్థితి అయితే – ఆ నక్షత్రాధిపతికి 12వ స్థానముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె జోతిష్యం మీద ఆసక్తి, నేర్చుకోవాలి అనే కోరిక ఉంటుంది. రూల్ 2. గురు, బుధ గ్రహాలు ఏ స్థానములో స్టితి ఐన ఒకరికోక్కరికి సిగ్నఫీకేసన్స్ ఉండాలి. రూల్ 3. గురు, శని గ్రహాలకు – 5, 8, 9 స్థానాలతో సిగ్నఫీకేసన్స్ ఉండాలి. ఇక్కడ 5వ స్థానం – విద్యా నేర్చుకోవడం గురించి తెలియజేస్తుంది. 5వ స్థానానికి గురు, బుధ గ్రహాలు విద్యకు కారక గ్రహాలు. 8వ స్థానం క్షుద్ర శాస్త్రం (Occult Science)మరియు జ్యోతిష్య శాస్త్రములో పరిశోదన గురించి తెలియజేస్తుంది. 8వ
డిగ్రీస్ – Degrees
Astrology Important Degrees of Exaltation and Debilitation ఉచ్చ, నీచ, మూల త్రికోణ మరియు స్వంత రాశి డిగ్రీల యెక్క ప్రాముఖ్యత గురించి వివరించడము జరిగింది. ఉచ్చ నీచ స్థాన డిగ్రీలు గ్రహము –రాశి ఉచ్చ గ్రహము – రాశి నీచ సూర్య – మేష 0 to 10 Degrees సూర్య తులా 0 to 10 Degrees చంద్ర –వృషభ 0 to 03 Degrees చంద్ర – వృచ్చిక 0 to 03 Degrees కుజ – మకర 0 to 28 Degrees కుజ – కర్కాటక 0 to 28 Degrees బుద – కన్యా 0 to 15 Degrees బుధ – మీనా 0 to 15 Degrees గురు – కర్కాటక 0 to 05 Degrees గురు – మకర 0 to 05 Degrees శుక్ర
ప్రేమ వివాహం – గ్రహాలు మరియు స్థానాలు
Love Marriage Astrology Rules రూల్ 1. 1వ స్థానం, 5వ స్థానం మరియు 7వ స్థానం – ఈ స్థానాధిపతులతో మరియు నక్షత్రాధిపతులతో మరియు సబ్ లార్డ్స్ తో ఒకరికోక్కరికి సిగ్నఫీకేసన్స్ ఉండాలి రూల్ 2. 4,7,8,11 స్థానాలు. మిథున, వృచ్చిక మరియు మీన రాశులు. చంద్ర, కుజ, శుక్ర, బుధ మరియు రాహు గ్రహాలతో స్థానముతో సిగ్నిఫికేసన్స్ వున్నా లవ్ మ్యారేజ్ అవుతుంది. రూల్ 3. 5, 7 మరియు 9 స్థానాల మద్య మంచి సిగ్నిఫికేసన్స్ వున్నా ప్రేమ వివాహం అవుతుంది. 5వ స్థానాధిపతి 7వ స్థానములో వున్నా 7వ స్థానాధిపతి 5వ స్థానములో వున్నా 5 వ స్థానాధిపతి 9వ స్థానములో వున్నా 9వ స్థానాధిపతి 5వ స్థానములో వున్నా దృష్టులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. రూల్ 4. D9 చార్ట్ లో – ఎక్కువ డిగీ)లు లేక తక్కువ డిగీ)లు వున్నా గ్రహాలు –