ప్రేమ వివాహం  – గ్రహాలు మరియు స్థానాలు

ప్రేమ వివాహం  – గ్రహాలు మరియు స్థానాలు

Love Marriage Astrology Rules

రూల్ 1.

1వ స్థానం, 5వ స్థానం మరియు 7వ స్థానం – ఈ స్థానాధిపతులతో మరియు నక్షత్రాధిపతులతో మరియు సబ్ లార్డ్స్ తో ఒకరికోక్కరికి సిగ్నఫీకేసన్స్ ఉండాలి

రూల్ 2.

4,7,8,11 స్థానాలు. మిథున, వృచ్చిక మరియు మీన రాశులు. చంద్ర, కుజ, శుక్ర, బుధ మరియు రాహు గ్రహాలతో స్థానముతో సిగ్నిఫికేసన్స్ వున్నా  లవ్ మ్యారేజ్ అవుతుంది.

రూల్ 3.

5, 7 మరియు 9 స్థానాల మద్య మంచి సిగ్నిఫికేసన్స్ వున్నా  ప్రేమ వివాహం  అవుతుంది.

  1. 5వ స్థానాధిపతి 7వ స్థానములో వున్నా
  2. 7వ స్థానాధిపతి 5వ స్థానములో వున్నా
  3. 5 వ స్థానాధిపతి 9వ స్థానములో వున్నా
  4. 9వ స్థానాధిపతి 5వ స్థానములో వున్నా
  5. దృష్టులను కూడా పరిగణలోకి తీసుకోవాలి.

రూల్ 4.

D9 చార్ట్ లో – ఎక్కువ డిగీ)లు లేక తక్కువ డిగీ)లు వున్నా గ్రహాలు – 5 వ స్థానములో వున్నా లవ్ మ్యారేజ్ అవుతుంది.

రూల్ 5.

శుక్ర, కుజ మరియు చంద్ర గ్రహలతోటి 7వ స్థానముతో సిగ్నిఫికేసన్స్ వున్నా  లవ్ మ్యారేజ్ అవుతుంది.

ఈ 5 రూల్స్ మొదటి రూల్ తో పాటు నలుగు రూల్స్ లో రెండు సరిపోతే 100% ఖచ్చితంగా ప్రేమ వివాహము జరుగుతుంది.

మరొక ప్రధానమైన విషయం –

కుజ, శుక్ర గ్రహాలకు ఒకరికోక్కరికి సిగ్నిఫికేసన్స్ ఉన్న తరువాతనే ఈ 5 రూల్స్ ను పరిగణలోకి తీసుకోవాలి.

ఎందుకంటె – రాశి చక్రములో ఈ రెండు గ్రహాలకు సిగ్నఫీకేసన్స్ ఉంటెనే వారికి వివాహం చేసుకోవాలనే కోరిక ఉంటుంది.

ప్రేమ వివాహం ఎప్పుడు జరుగుతుంది

2, 5,7,11 స్థానాలకు చెందిన గ్రహాల యొక్క దశ భుక్తి అంతర కాలాలలో వివాహము జరుగుతుంది.

2, 5,7,11 స్థానాలకు చెందిన గ్రహాలు అంటే – 2, 5, 7,11  స్థానాధిపతులు అలాగే ఈ స్థానాలలో ఏ గ్రహాలు స్థితి అయితే ఈ గ్రహాలకు సంబంధించిన నక్షత్రాలలో స్టితి ఐన గ్రహాలు అని అర్తం.

ఆస్ట్రాలజీ ఆర్టికల్స్ : https://nsteluguastrology.com/category/articles/

NS Telugu You Tube Channel : https://www.youtube.com/nsteluguworld