నరసింహ మహా మృత్యుంజయ మంత్రం

నరసింహ మహా మృత్యుంజయ మంత్రం

ఈ మంత్రాన్ని ప్రతి రోజు 108 సార్లు జపించాలి

  • ఉగ్రం వీరం మహావిష్ణుం
  • జ్వలంతం సర్వతోముఖమ్‌
  • నృసింహం భీషణం భద్రం
  • మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం

 

భయాన్ని దూరం చేస్తుంది. ఆయుర్దాయం ఇస్తుంది

  1. ప్రతి విషయానికి భయపడుతున్న వారు
  2. మానసిక సమస్యల నుండి విముక్తి,
  3. హాస్పిటల్ నుండి క్షేమంగా ఇంటికి రావడం కోసం
  4. మరియు రాశి చక్రంలో చంద్ర, కుజ గ్రహాలు బలహీనంగా ఉన్నవారు ఈ మంత్రాన్ని జపించాలి.

మృత్యువు కోరలలో చిక్కుకున్న ప్రహ్లాదుడిని నరసింహ స్వామి ఉగ్ర నరసింహ అవతారంలో ప్రత్యేక్షమై రక్షణ చేస్తారు.
ప్రతి విషయానికి భయపడుతున్న పిల్లల చేత అలాగే కొందరు నిత్యం భయంతో జీవిస్తుంటారు. నిత్యం క్రమం తప్పకుండ ప్రతిరోజూ జపిస్తే భయం మటుమాయం అవుతుంది. అలాగే వారి యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది.

జ్యోతిష్య పరిహారాలు : https://nsteluguastrology.com/category/articles/astro-remedies-telugu/

NS తెలుగు ఆస్ట్రాలజీ యు ట్యూబ్ ఛానల్ – https://www.youtube.com/nsteluguworld
Aryan Astrology Research Centre – https://aryanastrologyresearchcentre.blogspot.com/