అధిపతి – గురు గ్రహం
- వీరికి అందరినీ ప్రేమించే మంచి మనస్సు ఉంటుంది.
- సున్నితమైన మనస్సు కలవారు. అలాగే ప్రతి విషయానికి సర్దుకుపోయే స్వభావం ఉంటుంది.
- కావున ప్రతి ఒకరు వీరిని ప్రేమిస్తూనే ఉంటారు అలాగే వీరి మాట వింటారు.
వృత్తి
- విద్య & ఆర్థిక సంస్థలు, న్యాయ శాఖ
- బ్యాంక్, ఉపాధ్యాయులు, సినిమా రంగం
- ఆసుపత్రులు, వైద్యులు & సర్జన్లు, నర్సులు, జైలు
- రవాణా, దిగుమతి & ఎగుమతి వ్యాపారం.
ధన సంపాదన
- గురు గ్రహానికి కుజ, చంద్ర, సూర్య గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది.
- ఈ గ్రహాలకు శుక్ర గ్రహంతో కూడా సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది అలాగే మంచి గుర్తింపు వస్తుంది
- శని గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె దన సంపాదన మాములుగా ఉంటుంది.
ఆరోగ్యం
- పాదాలు, పడక సుఖాలు వివాహానికి కారకత్వం వహిస్తాయి
- గురు గ్రహానికి రాహు, చంద్ర గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉండి 12వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఈ సమస్యలు ఉంటాయి.
- గురు గ్రహానికి లగ్నం/ లగ్నాధిపతి మరియు సూర్య గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఈ సమస్యలు ఉండవు
అదృష్ట సంఖ్యలు :
- 1, 3, 7
అదృష్ట రంగులు :
- ఆరంజ్ కలర్, బంగారు వర్ణం, తెలుపు, లేత పసుపు
Zodiac Signs : https://nsteluguastrology.com/category/zodiac-signs/
You Tube Channel : https://www.youtube.com/nsteluguastrology
Astrology Articles : https://nsteluguastrology.com/astrology-articles/