వృత్తి ఉద్యోగాలు – పరిహార మంత్రం

వృత్తి ఉద్యోగాలు – పరిహార మంత్రం

దశాంశ చక్రం – పంచమాధిపతి

  • ఏ వ్యక్తి అయిన వృత్తిలో ఇబ్బందులు ఉంటే దశంశ చక్రములోని పంచమాదికి, సంబంధించిన జ్యోతిర్లింగ దేవతను పూజించాలి.

ఆ పంచమధిపతి

  1. రవి అయితే –ఓం నమఃశివాయ, నమో రామేశ్వరాయ.
  2. చంద్రుడు అయితే –ఓం నమఃశివాయ, నమో సోమనాదయ
  3. కుజుడు అయితే — ఓం నమః శివాయ , నమో భీమశంకరాయ
  4. బుధుడు అయితే — ఓం నమఃశివాయ ,నమో మల్లికార్జునాయ
  5. గురుడు అయితే — ఓం నమఃశివాయ, నమో ఓంకారేశ్వరాయ
  6. శుక్రుడు అయితే– ఓం నమఃశివాయ, నమో త్రయంబకేశ్వరాయ
  7. శని అయితే — ఓం నమఃశివాయ,నమో కాళేశ్వరాయ.
  8. పంచమానికి పంచమానికి లేదా పంచమాధిపతికి రాహు గ్రహ సంబంధము ఉంటే
    ఓం నమఃశివాయ, నమో నాగేశ్వరాయ
  9. పంచమానికి లేదా పంచమాధిపతికి కేతు గ్రహ సంబంధము ఉంటే
    ఓం నమఃశివాయ, నమో విశ్వనాథయ

మా గురువుగారు రామిశెట్టిపూర్ణ

  1. వృత్తి ఉద్యోగాలలో ప్రతికూలత కలిగినప్పుడు దశాంశ రాశి చక్రంలోని వారి యొక్క పంచమాధిపతికి సంబంధిన మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు లేదా మనసులో ఎప్పటికి జపించిన వృత్తి, ఉద్యోగాలలో మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు.
  2. ఈ పంచామాధిపతికి సంబంధించిన పరిహార మంత్రాలూ మా గురువుగారు రామిశెట్టిపూర్ణ నందిగామ గారు చెప్పడం జరిగింది. వృత్తి ఉద్యోగాలలో సమస్యలున్న వారికి వారి యొక్క దశాంశ చక్రంలోని పంచమాధిపతిని పరిగణలోకి తీసుకుని, ఆ పంచమాధిపతికి సంబంధించిన మంత్రాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా జపించడని లేదా మనస్సులో అనుకోండని చెప్పడం జరిగింది.
  3. నాకు కూడా చాలా మంది వ్యక్తిగతంగా ఫోన్ చేసి చెప్పారు. వృత్తి ఉద్యోగాలలో మంచి ఫలితాలు వచ్చాయని.
  4. అలాగే ప్రతి రోజు ధ్యాన్యం చేయడం కూడా అలవాటు చేసుకుంటే ఫలితాలు ఇంకా బాగుంటాయి. ఇది అక్షర సత్యం.

జ్యోతిష్య పరిహారాలు : http://89g.b09.myftpupload.com/category/articles/astro-remedies-telugu/

NS తెలుగు ఆస్ట్రాలజీ యు ట్యూబ్ ఛానల్ – https://www.youtube.com/nsteluguastrology
Aryan Astrology Research Centre –https://aryanastrologyresearchcentre.com/