Astrology Karakas of Planets 1.సూర్య గ్రహాము తండ్రి, మొదటి సంతానము, మామగారు, ఇంట్లో పెద్దవాడు, కలలు, కోరికలు, Administrative Skills, ఉహా, ఒక వ్యక్తి యొక్క అంచనాలు, నిరంతరంగా జరిగే సంఘటనలు గతములో జరిగిన ఫైనాన్సియల్ మేటర్స్, రాజకీయాలు, గవర్నమెంట్కు సంబంధించిన విషయాలు, కన్ను, ఎముకలు, వెన్నుముక, గుండె మొదలైన విషయాలకు కారకత్వం వహిస్తాడు 2.చంద్ర గ్రహము తల్లి, అత్తమ్మ, ముసలమ్మా, మెదడు, బయం, ప్రయత్నం, మార్పు, మార్పులు జరగడం, భావోదేవ్వేగం, మానసిక సమస్యలు జీవిత బాగస్వామి మిద ఆసక్తి చూపడం, గర్బాశయం, గాయాలు, అలసిపోయిన ఫీలింగ్, రొమ్ము మొదలైన విషయాలకు కారకత్వం వహిస్తుంది. 3.కుజ గ్రహాము సోదరుడు (ఆడవాళ్లకు), భర్త, భావ, తండ్రి తరము యెక్క మగవాళ్ళు, ధైర్యం, ఇల్లు, బిల్డింగ్స్, వహనాలు, వ్యవసాయం, శక్తి, చరుకుదనం మొదలైన విషయాలకు కారకత్వం వహిస్తాడు. 4.బుధ గ్రహము చిన్న చెల్లి, ఎడ్యుకేషన్, (పేమ కలగడము,(పేమికుడు, (పేమికురాలు, మేనమామ, స్నేహితులు, డాకుమెంట్స్,
Author: Narasimha Swamy
పాలక గ్రహాలు – Ruling Planets – KP Astrology
KP Astrology Ruling Planets 1.జన్మ దిన పాలక గ్రహాలు ఇక్కడ 06-09-2002, శుక్ర వారము రోజున, జహీరాబాద్ లో 20 గం. 24ని.జన్మిచిన రాశి చక్రము ఇవ్వడము జరిగింది గమనించగలరు. రూలింగ్ ప్లానేట్స్ అనగా లగ్నంలో ఏ రాశిలో పడితే – ఆ లగ్నాధిపతి, నక్షత్రాధిపతి మరియు సబ్ లార్డ్ అలాగే చంద్ర గ్రహం ఏ రాశిలో స్థితి అయితే – ఆ రాశి అధిపతి, నక్షత్రాధిపతి మరియు సబ్ లార్డ్ అలాగే రోజు – డే లార్డ్ లగ్నము : గురు – బుధ – గురు రాశి (చంద్ర) : సూర్య – కేతు – బుధ శుక్రవారం : శుక్ర ఈ ఏడు గ్రహలనే పాలక గ్రహాలు (Ruling Planets) అంటారు. వీటిని జన్మ దిన పాలక గ్రహాలు అంటారు. మనం ఏ ఈవెంట్ గురించి