వ్యాపారం – సక్సెస్ – ధనప్రాప్తి కోసం మంత్రాలు

కుబేర మంత్రంఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయధనధాన్యదీప్తాయేధనధాన్యసమృద్ధిందేహీ దాపయా శ్వాహలక్ష్మీకుబేర మంత్రంఓం ధనాధ సౌభాగ్య లక్ష్మీకుబేర వైశ్రవణాయమమకార్య సిద్ధిం కురుస్వాహారెండు మంత్రాలను Read more [...]

Read More

ఉద్యోగం – పరిహార మంత్రాలు

ఉద్యోగ ప్రయత్నం – పరిహార మంత్రాలు – నవగ్రహ స్తోత్రాలు

ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఇవ్వబడిన పరిహార మంత్రాలను ప్రతిరోజు 108 సార్లు జపించాలి.
అలాగే మీ జన్మతేదీ ఏ సంఖ్యా అయితే ఆ Read more […]

Read More

కుజ దోషం – శ్రీ మంగళ చండికా స్తోత్రం.

కుజ దోషం
రాశి చక్రంలో కుజ గ్రహం లగ్నం, చంద్ర మరియు శుక్ర గ్రహం నుండి 2,4,7,8,12 స్థానాలలో స్థితి అయితే ఆ జాతకుడుకికి / జాతకురాలికి కుజ దోషం ఉన్నట్టు పరిగణలోకి తీసుకోవాలి.

కుజ గ్రహ ప్రభావం ఉన్న వారికి Read more […]

Read More

ప్రశాంతమైన నిద్ర కోసం – వేదిక్ మంత్రాలు / శ్లోకాలు

వేదిక్ మంత్రం / శ్లోకము

యా దేవీ సర్వభూతేషు !
నిద్ర రూపేణా సంస్థితా !
నమస్తస్యై నమస్తస్యై !
నమస్తస్యై నమో నమః !

హనుమాన్ మంత్రం / శ్లోకము

రామస్కందం హనూమంతం !
వైనతేయం వృకోదరమ్ !
శయనే యః స్మరేత్ Read more […]

Read More

27 నక్షత్రాలు – నక్షత్ర గాయత్రి మంత్రాలు

వేద గాయత్రి నక్షత్ర మంత్రాలు

ఇక్కడ ఇవ్వడం జరిగింది గమనించగలరు. అలాగే ఆ నక్షత్రానికి ఏ వారం ఆధిపత్యం వహిస్తుందో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నక్షత్రానికి అదృష్ట సంఖ్యలు కూడా ఇవ్వడం జరిగింది.
Read more […]

Read More

వృత్తి ఉద్యోగాలు – పరిహార మంత్రం

దశాంశ చక్రం – పంచమాధిపతి

ఏ వ్యక్తి అయిన వృత్తిలో ఇబ్బందులు ఉంటే దశంశ చక్రములోని పంచమాదికి, సంబంధించిన జ్యోతిర్లింగ దేవతను పూజించాలి.

ఆ పంచమధిపతి

రవి అయితే –ఓం నమఃశివాయ, నమో రామేశ్వరాయ.
Read more […]

Read More

నరసింహ మహా మృత్యుంజయ మంత్రం

ఈ మంత్రాన్ని ప్రతి రోజు 108 సార్లు జపించాలి

ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖమ్‌
నృసింహం భీషణం భద్రం
మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం

 
భయాన్ని దూరం చేస్తుంది. ఆయుర్దాయం ఇస్తుంది

Read more […]

Read More

గాయత్రి మంత్రం ప్రాముఖ్యత

త్రికరణ శుద్ధితో ఈ మంత్రాన్ని విన్నా, జపించిన మానసిక రుగ్మతల ను దూరం చేస్తుంది

ఓం భూర్భువస్సువః
తత్సవితుః వరేణియం
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్

ఈ మంత్రలోని ప్రతి బీజాక్షరానికి Read more […]

Read More

నవగ్రహ స్తోత్రాలు

1. ఆదివారం – సూర్య గ్రహం 

జపాకుసుమ సంకాశం,
కాశ్యపేయం మహద్యుతిమ్ |
తమోరిం సర్వపాపఘ్నం,
ప్రణతోస్మి దివాకరమ్ ||

ఈ స్తోత్రాన్ని ప్రతి ఆదివారం 108 సార్లు జపించాలి. అలాగే ప్రస్తుతం సూర్య మహాదశ Read more […]

Read More

సంతానం కోసం మంత్రం

సంతాన గోపాల మంత్రం
|| ఓం దేవకీ సుత గోవిందా
వాసుదేవ జగత్పతే
దేహిమే తనయం కృష్ణా
త్వా మహం శరణం గతః ||

గర్భం అనేది స్త్రీ జీవితంలో ఒక మధురమైన అనుభూతి. సంతానం లేక బాధపడుతున్న మహిళలు ఈ సంతాన గోపాల Read more […]

Read More

Share:
error: Content is protected !!