హోరారీ ఆస్ట్రాలజీ – అప్పుగా తీసుకున్న డబ్బులు ఎప్పుడు ఇస్తాడు. నాకు తెలిసిన ఒక వ్యక్తి KP హోరారీ లో 118వ నెంబర్ ఇచ్చి హోరారీ ప్రశ్న అడిగాడు. నేను నా స్నేహితుడికి డబ్బులు అప్పుగా ఇచ్చాను. ఆ డబ్బు ఎప్పుడు ఇస్తాడు. హోరారీ ప్రశ్న : డబ్బులు హోరారీ నెంబర్ : 118 హోరారీ చార్టు వేసుకున్న తేదీ : మార్చి 14, 2021 హోరారీ చార్ట్ వేసుకున్న సమయం : 11:54:32 AM హోరారీ చార్టు వేసుకున్న స్థలం : జహీరాబాద్ KP రూల్ 11వ స్థానం సబ్ లార్డ్ కు – 1,2,6,11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉండాలి 1వ స్థానం కష్టపడి సంపాదించిన డబ్బు, 2వ స్థానం ధనం, 6వ స్థానం రుణాలు, 11వ స్థానం లాభాలు. ఈ డబ్బు 1,11 లేదా 2,11 లేదా 6,11 స్థానాల యొక్క సిగ్నిఫికేటర్స్కు చెందిన దశ, భుక్తి, అంతర
Author: Narasimha Swamy
జ్యోతిష్య వృత్తి – సంపాదన
హోరారీ ఆస్ట్రాలజీ – జ్యోతిష్య వృత్తి జ్యోతిష్య వృత్తిలో ధన సంపాదన ఎలా ఉంటుందనే విషయానికి హోరారీ ఆస్ట్రాలజీలో 123వ నెంబర్ తీసుకోవడం జరిగింది. హోరారీ ప్రశ్న : జ్యోతిష్య వృత్తి ఎలా ఉంటుంది ? హోరారీ నెంబర్ : 123 చార్టు వేసుకున్న తేదీ : జూలై 13, 2021 చార్టు వేసుకున్న సమయం : 11:6:32 AM చార్టు వేసుకున్న స్థలం : జహీరాబాద్ కె పి రూల్ : 10వ స్థానం సబ్ లార్డ్ కు – 2,9,10,11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె, 2,9,10,11 స్థానాల యొక్క సిగ్నిఫికేటర్స్కు సంబంధించిన దశ, భుక్తి, అంతర కాలములో ధన సంపాదన బాగుంటుంది. ఇక్కడ 123వ నెంబర్ ప్రకారం – హోరారీ ప్రశ్న చార్టు, మరియు 12 స్థానాల డిగ్రీలు అలాగే గ్రహాల డిగ్రీల పట్టికలు ఇవ్వడం జరిగింది గమనించగలరు. చంద్ర గ్రహం 11వ స్థానానికి అధిపతి చంద్ర గ్రహం
సంఖ్యాశాస్త్రం – గ్రహాలు దిక్కులు – Numerology Vastu Directions
గ్రహాలు – దిక్కులు సూర్య – తూర్పు – East చంద్ర – ఉత్తరం – North కుజ – దక్షిణం, నైరుతి – South, South East బుధ – ఉత్తరం – North గురు – ఈశాన్యం – North East శుక్ర – ఆగ్నేయం – South East శని – పడమర, వాయువ్యం – West, North West రాహు – ఉత్తరం – North కేతు – తూర్పు & ఉత్తరం – East & North గ్రహాలు – సంఖ్యలు సూర్య – 1 చంద్ర – 2 గురు – 3 రాహు – 4 బుధ – 5 శుక్ర – 6 కేతు – 7 శని – 8 కుజ – 9 జన్మ తేదీ – అదృష్ట సంఖ్యా మీ యొక్క జన్మ తేదీ ప్రకారం
వ్యాపారం – సక్సెస్ – ధనప్రాప్తి కోసం మంత్రాలు
కుబేర మంత్రం ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయధనధాన్యదీప్తాయేధనధాన్యసమృద్ధిందేహీ దాపయా శ్వాహ లక్ష్మీకుబేర మంత్రం ఓం ధనాధ సౌభాగ్య లక్ష్మీకుబేర వైశ్రవణాయమమకార్య సిద్ధిం కురుస్వాహా రెండు మంత్రాలను ప్రతి రోజు 108 సార్లు జపించాలి వ్యాపారం చేస్తున్నవారు మీ వ్యాపార సంస్థలో పూజ చేస్తున్న సమయంలో ఈ మంత్రాలను జపించండి.ఈ మంత్రాలను జపించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనప్రాప్తి లభిస్తుంది. జ్యోతిష్య పరిహారాలు : https://nsteluguastrology.com/category/astro-remedies-telugu/ NS తెలుగు ఆస్ట్రాలజీ యు ట్యూబ్ ఛానల్ : https://www.youtube.com/nsteluguastrologyAryan Astrology Research Centre – https://aryanastrologyresearchcentre.com/
ఉద్యోగం – పరిహార మంత్రాలు
ఉద్యోగ ప్రయత్నం – పరిహార మంత్రాలు – నవగ్రహ స్తోత్రాలు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఇవ్వబడిన పరిహార మంత్రాలను ప్రతిరోజు 108 సార్లు జపించాలి. అలాగే మీ జన్మతేదీ ఏ సంఖ్యా అయితే ఆ సంఖ్యకు ఆధిపత్యం వహించే గ్రహ మూల మంత్రాన్ని జపించాలి. నవగ్రహ మూల మంత్రాలు https://nsteluguastrology.com/navagraha-stostrams-in-telugu/ నిచ్చలమైన మనస్సుతో సంకల్ప బలంతో మనసులోనే ఈ మంత్రాలను జపిస్తే ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. 1. ఉద్యోగ మంత్రం ఓం నమో భగవతి రిద్ధి సిద్ధి దాయ 2. ఉద్యోగ మంత్రం / శ్లోకము యా దేవీ సర్వభూతేషు ! విద్యా రూపేణా సంస్థితా ! నమస్తస్యై నమస్తస్యై ! నమస్తస్యై నమో నమః ! 3. ఉద్యోగ మంత్రం ఓం రాజ మాతంగై నమః ఈ మూడు ఉద్యోగ పరిహార మంత్రాలతో పాటు మీ జన్మతేదీకి ఆధిపత్యం వహించే గ్రహ మూల మంత్ర సోత్రాన్ని తప్పనిసరిగా జపించాలి.
కుజ దోషం – శ్రీ మంగళ చండికా స్తోత్రం.
కుజ దోషం రాశి చక్రంలో కుజ గ్రహం లగ్నం, చంద్ర మరియు శుక్ర గ్రహం నుండి 2,4,7,8,12 స్థానాలలో స్థితి అయితే ఆ జాతకుడుకికి / జాతకురాలికి కుజ దోషం ఉన్నట్టు పరిగణలోకి తీసుకోవాలి. కుజ గ్రహ ప్రభావం ఉన్న వారికి వివాహం ఆలస్యం అవుతుంది. కుజ గ్రహ దోషం పోవడానికి చక్కటి పరిహార మంత్రం శ్రీ మంగళ చండికా స్తోత్రం. శ్రీ మంగళ చండికా స్తోత్రం దేవి శోడష వర్మియామ్ సుస్త్ర యవ్వనామ్ బింబోక భీమ్ సుదతీమ్ సుద్దామ్ శరత్ పద్మ నిభాననామ్ శ్వేత సంపక వర్ణామ్ సునీ లోత్భల లోసనామ్ జగతాత్రీమ్ సదాత్రీమ్ చ సర్వేభ్యః సర్వ సంపదామ్. సంసార సాగరే కావే జ్యోతి రూపాం సదాభజే దేవాస్య చ ద్యాన మిత్యవమ్ స్థవానమ్ సృయతామునే. అలాగే ఈ శ్రీ మంగళ చండికా స్తోత్రంతో పాటు నవగ్రహ స్తోత్రాలలో కుజ గ్రహానికి చెందిన కుజ గ్రహ స్తోత్రాన్ని కూడా
KP హోరారీ ఆస్ట్రాలజీ – ప్రేమ వివాహం
KP హోరారీ ఆస్ట్రాలజీ నెంబర్ 32 – ప్రేమ వివాహం నేను ఒక అబ్బాయిని ఒక సంవత్సరం ప్రేమించాను. పెద్దల అంగీకారంతో మా ప్రేమ వివాహం జరుగుతుందా లేదా ? ఒకవేళ జరిగితే ఎప్పుడు జరుగుతుంది? హోరారీ ప్రశ్న నెంబర్ : ప్రేమ వివాహం హోరారీ నెంబర్ : 32 చార్టు వేసుకున్న తేదీ : 05-06-2021 చార్టు వేసుకున్న సమయం : 11:45:42 PM చార్టు వేసుకున్నస్థలం : Zahirabad కె పి రూల్ : 5వ స్థానం సబ్ లార్డ్ కు – 2,5,7,11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె, 2,5,7,11 స్థానాల యొక్క
హాస్పిటల్ నుండి క్షేమంగా ఎప్పుడు వస్తారు?
Horary Astrology – ఆరోగ్యం మే 23, 2021 రోజున ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుండి ఫోన్ చేసి – తన భర్త హాస్పిటల్ లో అడ్మిట్ చేసాం, ఎప్పుడు ఇంటికి క్షేమంగా వస్తారు? అని అడగడం జరిగింది. హోరారీ నెంబర్ 115 ఇచ్చారు. హోరారీ ప్రశ్న : హాస్పిటల్ నుండి ఎప్పుడు వస్తారు హోరారీ నెంబర్ : 115 చార్టు వేసుకున్న తేదీ : 03-05-2021 చార్టు వేసుకున్న సమయం : 03:29:09 PM చార్టు వేసుకున్నస్థలం : Zahirabad కె పి రూల్ : 1వ స్థానం సబ్ లార్డ్ కు – 1,5,11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె, 1,5,11 స్థానాల యొక్క సిగ్నిఫికేటర్స్కు సంబంధించిన
ప్రశాంతమైన నిద్ర కోసం – వేదిక్ మంత్రాలు / శ్లోకాలు
వేదిక్ మంత్రం / శ్లోకము యా దేవీ సర్వభూతేషు !నిద్ర రూపేణా సంస్థితా !నమస్తస్యై నమస్తస్యై !నమస్తస్యై నమో నమః ! హనుమాన్ మంత్రం / శ్లోకము రామస్కందం హనూమంతం ! వైనతేయం వృకోదరమ్ ! శయనే యః స్మరేత్ నిత్యం !దుస్వప్నం తస్య నస్యతే ! ఈ శ్లోకాలను రాత్రి పడుకునే ముందు జ్ఞాన ముద్రలో ఉండి జపించాలి.జ్ఞాన ముద్ర అనగా చేతి బొటనవేలు మరియు చూపుడు వేలు ఒకదగ్గరికి చేయాలి. ఈ ముద్రను ప్రాణ శక్తినిచ్చే ధ్యాన ముద్ర అంటారు. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు వేదిక్ శ్లోకాన్ని జపించాలి.నిద్రలో చెడు స్వప్నాలు వస్తున్నవారు హనుమాన్ శ్లోకం జపించాలి.ప్రతిరోజు జ్ఞాన ముద్రలో ఉండి జపించడం వలన ప్రశాంతమైన నిద్ర వస్తుంది. ఇలా క్రమం తప్పకుండా వారం రోజులు చేయండి. నిద్రలేమి సమస్య దూరమవుతుంది. మొదటి రోజు 15 నిమిషాలతో మొదలుపెట్టి వారం తరువాత సమయాన్ని తగ్గిస్తూ ప్రతి రోజు ఒక అలవాటుగా కనీసం 5
27 నక్షత్రాలు – నక్షత్ర గాయత్రి మంత్రాలు
వేద గాయత్రి నక్షత్ర మంత్రాలు ఇక్కడ 27 నక్షత్రాలు గాయత్రి మంత్రాలు ఇవ్వడం జరిగింది గమనించగలరు. అలాగే ఆ నక్షత్రానికి ఏ వారం ఆధిపత్యం వహిస్తుందో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నక్షత్రానికి అదృష్ట సంఖ్యలు కూడా ఇవ్వడం జరిగింది. మీ యొక్క జన్మ నక్షత్రానికి చెందిన నక్షత్ర గాయత్రి మంత్రాన్ని నిత్యం క్రమం తప్పకుండా ప్రతి రోజు 108 సార్లు జపించాలి. నక్షత్రానికి ఆధిపత్యం వహించే వారం రోజు జపించి మీకు ఉన్నంతలో పేదవారికి సహాయం చేయండి. లేదా అదృష్ట సంఖ్యకు సంబంధించిన తేదీలలో కూడా పేదవారికి సహాయం చేయవచ్చు. ఉదారణకు అదృష్ట సంఖ్యా 1 అనుకుందాం, అంటే ఏ నెలలోనైనా 1,10,19,28 వ తేదీలని అర్థం ఈ విధంగా చేయడం వలన ఖచ్చితంగా శుభ ఫలితాలు జరుగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి 1. అశ్విని అదృష్ట వారం : ఆదివారం అదృష్ట సంఖ్యలు : 1,5 ఓం శ్వేతవర్ణై విద్మహేసుధాకరాయై