Astrology Important Degrees of Exaltation and Debilitation
ఉచ్చ, నీచ, మూల త్రికోణ మరియు స్వంత రాశి డిగ్రీల యెక్క ప్రాముఖ్యత గురించి వివరించడము జరిగింది.
ఉచ్చ నీచ స్థాన డిగ్రీలు
గ్రహము –రాశి | ఉచ్చ | గ్రహము – రాశి | నీచ | |
సూర్య – మేష | 0 to 10 Degrees | సూర్య తులా | 0 to 10 Degrees | |
చంద్ర –వృషభ | 0 to 03 Degrees | చంద్ర – వృచ్చిక | 0 to 03 Degrees | |
కుజ – మకర | 0 to 28 Degrees | కుజ – కర్కాటక | 0 to 28 Degrees | |
బుద – కన్యా | 0 to 15 Degrees | బుధ – మీనా | 0 to 15 Degrees | |
గురు – కర్కాటక | 0 to 05 Degrees | గురు – మకర | 0 to 05 Degrees | |
శుక్ర – మీనా | 0 to 27 Degrees | శుక్ర – కన్యా | 0 to 27 Degrees | |
శని – తులా | 0 to 20 Degrees | శని – మేష | 0 to 20 Degrees | |
రాహు – వృషభ | 0 to 20 Degrees | రాహు – వృచ్చిక | 0 to 20 Degrees | |
కేతు – వృచ్చిక | 0 to 20 Degrees | రాహు – వృషభ | 0 to 20 Degrees |
- ఉచ్చ స్థానములో ఉన్న డిగ్రీలు – మొదటి (పాముఖ్యతనివ్వాలి.
- మూల (తికోణ డిగ్రీలు – రెండవ (పాముఖ్యతనివ్వాలి
- స్వంత రాశి డిగ్రీలు– మూడవ (పాముఖ్యతనివ్వాలి
- నీచ స్థానములో ఉన్న డీ(గీలు – చివరి (పాముఖ్యతను కలిగి ఉంటాయి.
గ్రహాలు రాశి చక్రములో ఏ ఏ డిగ్రీలలో ఉన్నాయే సరైన పద్దతిలో అర్థము చేసుకోగలిగితే, ఆ గ్రహాల యెక్క బలం తెలుస్తుంది. అప్పుడు ఆ గ్రహము ఆ స్థానానికి మంచి పలితాలను ఇస్తుందని అర్తము అవుతుంది.
- సహజంగా గ్రహాలు, స్థానాల యెక్క డిగ్రీలు 12 డిగ్రీల నుండి 18 డిగ్రీల మద్య వుంటే మంచిది.
- ఉదాహరణకు శుక్ర గ్రహము మీనా రాశిలో మొదటి 0 డిగ్రీల నుండి 27 డిగ్రీల వరకు ఉచ్చ స్థానము. కాబ్బటి, ఈ డిగ్రీలు కూడా 12 డిగ్రీల నుండి 18 డిగ్రీల మద్య వుంటే మరి మరి మంచిదని గ్రహించాలి.
- మరొక ఉదాహరణ: చంద్ర గ్రహము వృషభ రాశిలో మొదటి 3 డిగ్రీల వరకు ఉచ్చ స్థానము. ఒకవేళ ఈ గ్రహము ఉచ్చ స్థానము డిగ్రీలలో కాకుండా 12 డిగ్రీల నుండి 18 డిగ్రీల మద్యన వుంది అనుకోండి, అప్పుడు మొదటి (పాముఖ్యత 12 డిగ్రీల నుండి 18 డిగ్రీలలో పడిన గ్రహానికి ఇవ్వాలి.
- ఎందుకంటె ఈ డిగ్రీలు చంద్ర గ్రహానికి చెందిన రోహిణి నక్షత్రనికి చెందిన డిగ్రీలు. అంటే స్వంత నక్ష(తానికి చెందిన డిగ్రీలు. ఈ డీగీలలో ఉంటె చంద్ర గ్రహానికి ప్రత్యేక గుర్తింపు – Positional Status వస్తుంది. Positional Status అంటే ఆ గ్రహం రాశి చక్రంలో బలంగా ఉందని అర్థం. ఈ Positional Status గ్రహానికి సంబంధించిన దశ, భుక్తి కాలాలలో ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి.
- రోహిణి వృషభములో 10 డిగ్రీల నుండి 23.20 డిగ్రీల వరకు వుంటుంది. ఒకవేళ 18 డిగ్రీల తరువాత పడిందనుకోండి, అప్పుడు మొదటి (పాముఖ్యత ఉచ్చ స్థాన డిగ్రీలకు ఇవ్వాలి.
- ఇదే పద్దతిలో అన్ని గ్రహాల యెక్క డిగ్రీలను చూసుకోవాలి.
మూల త్రికోణ డిగ్రీలు మరియు స్వంత రాశి యెక్క డిగ్రీలు
- సూర్య గ్రహం, సింహ రాశిలో మొదటి 0 to 20 డిగ్రీలవరకు మూల త్రికోణ డిగ్రీలు. తరువాత 20 to 30 డిగ్రీల వరకు స్వంత రాశి డిగ్రీలు.
- చంద్ర గ్వృరహం, వృషభ రాశిలో మొదటి 0 to 27 మూల డీ(గీల వరకు మూల త్రికోణ డిగ్రీలు. తరువాత కర్కాటక రాశి మొత్తం 30 డిగ్రీలు స్వంత రాశి డిగ్రీలు.
- కుజ గ్మేరహం మేష రాశిలో 0 నుండి 12 డీ(గీల వరకు మూల త్రికోణ డిగ్రీలు. తరువాత 12 to 30 డిగ్రీలు. వరకు స్వంత రాశి డీ(గీలు.. తరువాత వృచ్చిక రాశి మొత్తం స్వంత రాశి డిగ్రీలు.
- బుధ గ్రహం కన్యా రాశిలో 15 to 20 డిగ్రీల వరకు మూల త్రికోణ డిగ్రీలు. తరువాత 20 to 30డిగ్రీల వరకు స్వంత రాశి డిగ్రీలు.
- గురు గ్రహం ధనస్సు రాశిలో మొదటి 0 to10 డీ(గీలవరకు మూల త్రికోణ డిగ్రీలు. తరువాత 10 to 30 డీ(గీల వరకు స్వంత రాశి డీ(గీలు. తరువాత మీనా రాశిలో 0 to 30 డీ(గీల వరకు స్వంత రాశి డీ(గీలు.
- శుక్ర గ్రహం తులా రాశిలో మొదటి 0 to15 డీ(గీల వరకు మూల త్రికోణ డిగ్రీలు. తరువాత 15 to 30 డీ(గీల వరకు స్వంత రాశి డీ(గీలు. తరువాత వృషభ రాశిలో మొత్తం 30 degreeలు స్వంత రాశి డీ(గీలు
- శని గ్రహం కుంభ రాశిలో 0 to 20 డిగ్రీల వరకు మూల త్రికోణ డిగ్రీలు. తరువాత 20 to 30 డిగ్రీల వరకు స్వంత రాశి డిగ్రీలు. తరువాత మకర రాశి మొత్తం 30 డీ(గీలు స్వంత రాశి డీ(గీలు.
- రాహు గ్రహం కుంభ రాశి మొత్తం 30 డిగ్రీలు మూల త్రికోణ డిగ్రీలు. తరువాత కన్య రాశి మొత్తం 30 డిగ్రీలు స్వంత రాశి డిగ్రీలు.
- కేతు గ్రహం సింహా రాశి మొత్తం 30 డిగ్రీలు మూల త్రికోణ డిగ్రీలు. తరువాత మీన రాశి మొత్తం 30 డిగ్రీలు స్వంత రాశి డిగ్రీలు.
- మూల త్రికోణ డిగ్రీలలో ఏ గ్రహం ఉంటుందో, ఆ గ్రహానికి త్రికోణ స్థానాలతో సిగ్నిఫికేషన్స్ వస్తే, ఈ గ్రహాలకు సంబంధించిన దశ, భుక్తి కాలాలు మంచి ఫలితాలను ఇస్తాయి.
- ప్రధానమైన డిగ్రీల గురించి యూట్యూబ్ లో వీడియోలు చెయడం జరిగింది. లింక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది
NS తెలుగు ఆస్ట్రాలజీ యూట్యూబ్ లింక్ : https://www.youtube.com/nsteluguworld
జ్యోతిష్యం నేర్చుకోండి : https://nsteluguastrology.com/category/learn-astrology/