Learn Nadi Astrology

Predictive Nadi Astrology Course Details ( Concept of Bhrigu Nandi Nadi Astrology) Fee –  ₹ 14800 + GST  (GSTIN – 36FCCPS7457C1ZC ) Duration- 2 Months Weekly 3 days online classes Naadi Astrology Rules – Planets Significations Planets Good & Bad Combinations Rules of Good and Bad Yogas Promise of Events Promise of Marriage  No Marriage in life Promise of Child Birth Promise of Foreign Travel Promise of Longevity Promise of Business / Private Job / Government Job Promise of Many Mote Important Rules Transit Astrology – Yearly Predictions –                       

Read More

వాస్తు జ్యోతిష్యం – ప్రాథమిక నియమాలు

12 రాశులు – దిక్కులు గ్రహాలు – దిక్కులు సూర్య –        తూర్పు చంద్ర –        ఉత్తరం & పడమర కుజ –        దక్షిణం బుధ –        ఉత్తరం గురు –        ఈశాన్యం శుక్ర –        దక్షిణం & తూర్పు శని –        పడమర రాహు –        నైరుతి కేతు –        బ్రహ్మస్థానం గ్రహాలు – ప్రతికూల స్థానాలు సూర్య –        6, 7, 8 చంద్ర –        6,8,12 కుజ –        4, 6, 8, 12 బుధ –        8, 12 గురు –        6, 7,8, 10 శుక్ర –        6, 8 శని –        1, 4 రాహు –        2, 4, 8, 9, 12 కేతు –        3, 6, 8 ఇక్కడ గ్రహాలు అలాగే ఆ గ్రహాలు ఏ ఏ

Read More

తెలుగు జ్యోతిష్య మాస పత్రిక – Telugu Astrology Monthly Magazine

ఇక్కడ కింద నీలం రంగులో కనిపిస్తున్న Download మీద క్లిక్ చేస్తే మాస పత్రిక PDF ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. జ్యోతిష్య మాస పత్రికలు – 2022 జూన్ – మాస పత్రిక – Download  జూలై – మాస పత్రిక – Download ఆగస్టు – మాస పత్రిక – Download సెప్టెంబర్ – మాస పత్రిక – Download అక్టోబర్ – మాస పత్రిక – Download నవంబర్ – మాస పత్రిక – Download డిసెంబర్ – మాస పత్రిక – Download జ్యోతిష్య మాస పత్రికలు – 2023 జనవరి – మాస పత్రిక – Download ఫిబ్రవరి – మాస పత్రిక – Download మార్చి – మాస పత్రిక – Download ఏప్రిల్ – మాస పత్రిక – Download మే – మాస పత్రిక – Download జూన్ – మాస పత్రిక –

Read More

మేష రాశి (మార్చి 21 – ఏప్రిల్ 19)

అధిపతి కుజ గ్రహం వీరికి ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో యాక్టివ్ గా ఉంటారు. స్వతహాగా కోపం ఉన్నప్పటికీ నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అలాగే ధైర్యసాహసాలు కూడా ఉంటాయి. అసహనం ఉన్నప్పటికీ. దృఢ సంకల్పం ఉండడం చేత విజయం వరిస్తుంది వృత్తి ఇంజనీరింగ్, మెకానిక్ మరియు యంత్రాలు,  దంతవైద్యులు, సర్జన్స్ & శాస్త్రవేత్తలు రాజకీయ నాయకులు, వ్యవసాయం క్రీడాకారులు, ప్రభుత్వ ఉద్యోగాలు ధన సంపాదన మేష రాశికి అధిపతి అయిన కుజ గ్రహానికి – సూర్య, చంద్ర మరియు శని గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ బలంగా ఉంటె – ఫైనాన్సియాల్ స్టేటస్ బాగుంటుంది. సంపద విషయానికి శుక్ర గ్రహం కారకత్వం వహిస్తుంది. అలాగే 2వ స్థానం ధన స్థానానికి గురు గ్రహం కారకత్వం వహిస్తాడు. కావున గురు శుక్ర గ్రహాలకు సిగ్నిఫికేషన్స్ ఉండి, కుజ, చంద్ర గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ధన సంపాదన ఇంకా బాగుంటుంది.  ఆరోగ్యం మేష రాశి

Read More

వృషభ రాశి (ఏప్రిల్ 20 – మే 20)

అధిపతి – శుక్ర గ్రహం వృషభ రాశి స్థిర రాశి మరియు భూతత్వ రాశి కావడం చేత స్థిరమైన ఆలచనతో ఉంటారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కావున సంకల్ప బలంతో విజయం వరిస్తుంది. ప్రతి విషయంలో మంచి ప్రణాళికతో ఉండి విజయం వైపు ప్రయాణిస్తారు. నీతి నీజాయితిగా ఉండే మనస్తత్వం. అలాగే వీరు సహజంగా విలాసవంతంగా, సౌకర్యంగా ఉండాలనుకుంటారు. వృత్తి ఫైనాన్సియల్ బిజినెస్, కమిషన్ ఏజెంట్స్ ఆహార పదార్థాలు, హోటల్ బిజినెస్ సినిమా రంగం, సంగీతం, సుగంధ ద్రవ్యాలు ధన సంపాదన వృషభ రాశికి అధిపతి అయిన శుక్ర గ్రహానికి బుధ, శని గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె – ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది. గురు, శుక్ర గ్రహాలు 4వ స్థానానికి ధన సంపాదన విషయానికి కారకత్వం వహిస్తారు. కావున శుక్ర గ్రహానికి 4వ స్థానంతో సిగ్నిఫికేసన్స్ ఉండి గురు గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె – ధన సంపాదన చాల బాగుంటుంది. వీరు

Read More

మిథున రాశి (మే 21 – జూన్ 20)

అధిపతి – బుధ గ్రహం మిథున రాశి వాయు తత్వ రాశి మరియు ద్విస్వభావ రాశి కావడం చేత వీరి యొక్క మనస్సు చంచలంగా ఉంటుంది. అలాగే ఆలోచనలు స్థిరంగా ఉండవు. సహజంగా గణితం, చదవడం, రాయడం మీద ఆసక్తి ఉండే వీరికి జర్నలిజం మీద ఇష్టం ఉటుంది. ప్రతి విషయంలో చురుకుగా ఉత్సాహంగా ఉంటారు. అలాగే తన మాటల చాతుర్యంతో ఈతరులను ఆకట్టుకుంటారు. వృత్తి ఉపాధ్యాయులు, ట్రావెల్ & ట్రాన్స్పోర్ట్  లాయర్స్, జడ్జి, మార్కెటింగ్ వ్యాపారం కమ్యూనికేషన్స్ , అకౌంట్స్ ధన సంపాదన మిథున రాశికి అధిపతి అయిన బుధ గ్రహానికి శుక్ర, శని గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉండి, గురు గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది. చంద్ర, గురు గ్రహాలతో బుధ గ్రహానికి సిగ్నిఫికేషన్స్ ఉంటె – బోధన వృత్తి ద్వారా లేదా విద్య సంస్థల ద్వారా ధన సంపాదన ఉంటుంది. శుక్ర, శని గ్రహాలకు కుజ

Read More

కర్కాటక రాశి (జూన్ 21 – జూలై 22)

అధిపతి – చంద్ర గ్రహం ఇది చర మరియు జల రాశి – కావున వీరు సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు. అలాగే ప్రతి విషయానికి భావోద్వేగం చెందుతారు. మంచి మనస్సుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంగీతం అంటే ఇష్టం. అలాగే ప్రకృతిని ఆరాధిస్తారు. వృత్తి వ్యవసాయం, హోటల్ లేదా ఆహార సంబంధ వ్యాపారం ఎగుమతి & దిగుమతి వ్యాపారం కెమిస్ట్రీ & సైన్స్ సంబంధింత వృత్తులు ధన సంపాదన చంద్ర గ్రహానికి – గురు గ్రహంతో సిగ్నిఫికేషన్స్ బలంగా ఉంటె రాజకీయ యోగం ఉంటుంది అలాగే కుజ గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అలహీ ఫైనాన్సియల్ స్టేటస్ చాల బాగుంటుంది చంద్ర గ్రహానికి శని, సూర్య గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె – ప్రభుత్వ సంస్థల ద్వారా ధన సంపాదన ఉంయ యోగం ఉంటుంది. ఆరోగ్యం కర్కాటక రాశి – గుండె మరియు రొమ్ము విషయానికి కారకత్వం వహిస్తుంది.

Read More

సింహరాశి ( జులై 23 – ఆగస్టు 22 )

అధిపతి – సూర్య గ్రహం స్థిర, అగ్ని తత్వ రాశి కావడం చేత సహజంగా నాయకత్వ లక్షణాలు ఉన్నా వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారిని ఆకట్టుకునే మంచి మనస్సు అలాగే మంచి మాటతీరు ఉంటుంది. జాలి, దయ గుణం ఎక్కువగా ఉంటుంది. ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ధన ధర్మాలు చేస్తారు. ధన సంపాదన బాగుంటుంది. కాని అలాగే ఖర్చు చేస్తారు. వృతి ప్రభుత్వ ఉద్యోగం, వైద్య వృత్తి, రాజకీయం, పోలీస్ డిపార్టుమెంటు. వీరిలో ఎక్కువగా ఉద్యోగం కంటే వ్యాపారంలో స్థిరపడినవారు ఎక్కువగా ఉన్నారు ధన సంపాదన సూర్య గ్రహానికి బుధ, కుజ, గురు గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ధన సంపాదన బాగుంటుంది. గురు, కుజ, చంద్ర గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె – ప్రభుత్వ సంబంధింత ఉద్యోగంలో మంచి గుర్తింపు, ఉంటుంది అలాగే శని గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ కూడా ఉంటుంది. ఆరోగ్యం సింహ రాశి గుండె మరియు

Read More

కన్య రాశి ( ఆగస్టు 23 – సెప్టెంబర్ 22 )

అధిపతి – బుధ గ్రహం ఇది భూతత్వ మరియు ద్విస్వభావ రాశి కావడం చేత సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు. ఇతరులకు ఉన్నంతలో సేవ చేస్తారు. పట్టుదల ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం పెంచుకుంటే విజయాలు ఉంటాయి. వృత్తి పత్రికా రంగం, ఎడిటర్లు, షేర్ మార్కెట్ ఉపాధ్యాయులు, ఆస్ట్రాలజర్స్, వైద్య రంగం ధన సంపాదన బుధ గ్రహానికి – శుక్ర, శని గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ధన సంపాదన బాగుంటుంది. అలాగే ఈ గ్రహాలకు గురు గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ చాల బాగుంటుంది. బుధ గ్రహానికి రాహు గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె అప్పులు చేయాలిసిన అవసరం వస్తుంది. ఆరోగ్యం కన్య రాశి పొట్ట మరియు నడుము భాగానికి కారకత్వం వహిస్తుంది. రాశి చక్రంలో బుధ గ్రహం బలంగా ఉండి, 1వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఆరోగ్యం బాగుంటుంది. బుధ గ్రహం బలహీనంగా ఉంది, 8, 12 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె కన్యారాశికి

Read More

1 3 4 5 6 7 11