మేష రాశి / లగ్నం – 2024

మేష రాశి / లగ్నం – అధిపతి కుజ గ్రహం శని గోచరము – జనవరి 1 రోజున కుంభ రాశిలో 9:8:43 డిగ్రీలలో ఉన్నాడు. మేషరాశి నుండి కుంభ రాశి 11వ స్థానము అవుతుంది గురు గోచరము – జనవరి 1 రోజున మేష రాశిలో 11:28:50 డిగ్రీలలో ఉన్నాడు.  మేష రాశి నుండి మేష రాశి 1వ స్థానం అవుతుంది. ధన సంపాదన : మేష రాశి గురు, శని గ్రహాల గోచార ప్రభావంలో ఉంది. కావున సహజంగా 2024 సంవత్సరంలో ఈ రాశి /లగ్నం వారికి ధన సంపాదన చాలా బాగుంటుంది. స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెడుతారు. అలాగే ఆదాయం పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవవుతాయి. మీన రాశిలో రాహు గ్రహ గోచార స్థితి ప్రభావం వలన వారసత్వ ఆస్తుల విషయంలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామికి ధన సంపాదన బాగుంటుంది. మేష

Read More