అధిపతి – చంద్ర గ్రహం ఇది చర మరియు జల రాశి – కావున వీరు సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు. అలాగే ప్రతి విషయానికి భావోద్వేగం చెందుతారు. మంచి మనస్సుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంగీతం అంటే ఇష్టం. అలాగే ప్రకృతిని ఆరాధిస్తారు. వృత్తి వ్యవసాయం, హోటల్ లేదా ఆహార సంబంధ వ్యాపారం ఎగుమతి & దిగుమతి వ్యాపారం కెమిస్ట్రీ & సైన్స్ సంబంధింత వృత్తులు ధన సంపాదన చంద్ర గ్రహానికి – గురు గ్రహంతో సిగ్నిఫికేషన్స్ బలంగా ఉంటె రాజకీయ యోగం ఉంటుంది అలాగే కుజ గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అలహీ ఫైనాన్సియల్ స్టేటస్ చాల బాగుంటుంది చంద్ర గ్రహానికి శని, సూర్య గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె – ప్రభుత్వ సంస్థల ద్వారా ధన సంపాదన ఉంయ యోగం ఉంటుంది. ఆరోగ్యం కర్కాటక రాశి – గుండె మరియు రొమ్ము విషయానికి కారకత్వం వహిస్తుంది.
Author: Narasimha Swamy
సింహరాశి ( జులై 23 – ఆగస్టు 22 )
అధిపతి – సూర్య గ్రహం స్థిర, అగ్ని తత్వ రాశి కావడం చేత సహజంగా నాయకత్వ లక్షణాలు ఉన్నా వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారిని ఆకట్టుకునే మంచి మనస్సు అలాగే మంచి మాటతీరు ఉంటుంది. జాలి, దయ గుణం ఎక్కువగా ఉంటుంది. ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ధన ధర్మాలు చేస్తారు. ధన సంపాదన బాగుంటుంది. కాని అలాగే ఖర్చు చేస్తారు. వృతి ప్రభుత్వ ఉద్యోగం, వైద్య వృత్తి, రాజకీయం, పోలీస్ డిపార్టుమెంటు. వీరిలో ఎక్కువగా ఉద్యోగం కంటే వ్యాపారంలో స్థిరపడినవారు ఎక్కువగా ఉన్నారు ధన సంపాదన సూర్య గ్రహానికి బుధ, కుజ, గురు గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ధన సంపాదన బాగుంటుంది. గురు, కుజ, చంద్ర గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె – ప్రభుత్వ సంబంధింత ఉద్యోగంలో మంచి గుర్తింపు, ఉంటుంది అలాగే శని గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ కూడా ఉంటుంది. ఆరోగ్యం సింహ రాశి గుండె మరియు
వృశ్చిక రాశి ( అక్టోబర్ 23 – నవంబర్ 21 )
అధిపతి – కుజ గ్రహం వీరికి ఇతరులను ఆకట్టుకునే విధంగా ఉంటారు. అలాగే ఉత్సాహంగా ఉంటారు. వీరు త్వరగా చెడుకు ఆకర్షితులు అవుతారు. సహజంగా ధైరంగా ఉన్నప్పటికీ కరికిపోయే గుణం ఉంటుంది. వృత్తి జ్యోతిష్యం పూజారులు, సైంటిస్ట్స్ ఇంజనీరింగ్, వ్యవసాయం, ఇన్సూరెన్స్ ధన సంపాదన కుజ గ్రహానికి గురు గ్రహం తో సిగ్నిఫికేసన్స్ ఉండి, ఈ రెండు గ్రహాలు బలంగా ఉంటె ధన సంపాదన బాగుంటుంది. అలాగే చంద్ర, సూర్య గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది అలాగే మంచి గుర్తింపు వస్తుంది కుజ గ్రహానికి రాహు, బుధ గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ బాగుండదు. ఆరోగ్యం వృచ్చిక రాశి జననేంద్రియాలు (ప్రైవేట్ పార్ట్స్) విషయానికి కారకత్వం వహిస్తుంది. కుజ గ్రహానికి శని గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉండి, కేతు, బుధ గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె జననేంద్రియాల సంబంధిత సమస్యలు ఉంటాయి. అలాగే అదనంగా శుక్ర గ్రహం మరియు 6,
మకర రాశి ( ఫిబ్రవరి 19 – మార్చి 20 )
అధిపతి శని గ్రహం మకర రాశి మొసలి గుర్తును తెలియజేస్తుంది. కావున వీరికి ఆత్మ విశ్వాసం, దృఢ సంకల్పం ఎక్కువగా ఉంటాయి. మనసులో అనుకున్నది సాధించేంతవరకూ శ్రమిస్తూనే ఉంటారు. వీరికి సేవ చేసే గుణం ఉండడం చేతే ఇతరులను నమ్ముతారు, మోసపోతరు. ఓపిక తక్కువగా ఉంటుంది. అలాగే తొందరపాటు కూడా ఉంటుంది అయిన నిదానంగా విజయాలు వరిస్తాయి. వృత్తి రియల్ ఎస్టేట్, ఇంజనీరింగ్, ఆటో మొబైల్స్, వాహనాలు & డ్రైవర్స్ హోటల్ వ్యాపారం, ఆహార సంబంధ వ్యాపారం ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయం, కూలి పని ధన సంపాదన శని, బుధ, శుక్ర గ్రహాలకు సిగ్నిఫికేషన్స్ బాగుంటే ధన సంపాదన బాగుంటుంది. శని గ్రహానికి బుధ, రాహు గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో నష్టాలు ఉంటాయి ఆరోగ్యం మోకాళ్ళు, జాయింట్స్ విషయానికి కారకత్వం వహిస్తుంది శని గ్రహానికి కుజ గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉండి, 6వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె మోకాళ్ళ
KP Astrology Book – Basic Rules, Education and Profession
KP జ్యోతిష్యం ప్రాథమిక నియమాలు విద్య & వృత్తి Language : Telugu ఇంటరెస్ట్ ఉన్నవారు మనీ పే చేసి పర్సనల్ గా మీ అడ్రస్ వాట్సాప్ చేయండి కొరియర్ లో పంపిస్తాను Book Price ₹ 1760/- Google Pay / PhonePe Number – 95424 77903 విషయసూచిక పార్ట్ – 1 రాశి చక్రం – గ్రహాలు – తత్వాలు / గుణాలు – 27 నక్షత్రాలు నక్షత్ర అధిపతులు రాశి చక్రము 27 నక్షత్రాలు డిగ్రీలు అధ్యాయము –1 KP ఆస్ట్రాలజీ సబ్ లార్డ్స్ పద్దతి సబ్ లార్డ్స్ పట్టిక KP పద్దతిలో 1 నుండి 12 స్థానాల డీ(గీలు రూలింగ్ ప్లానేట్స్ – పాలక గ్రహాలు 1 నుండి 12 స్థానాలు – KP రూల్స్ అధ్యాయము
కుంభ రాశి ( జనవరి 22 – ఫిబ్రవరి 18 )
అధిపతి శని గ్రహం వీరికి ఎంత ప్రతిభ ఉన్నా, నిత్య విద్యార్తిలాగా కొత్త విషాయాలను నేర్చుకుంటారు. మనస్సులో ఉన్న ప్రేమను పట్టకుండా పనిలో కొత్తదనానికి ప్రయత్నిస్తారు. సహజంగా వీరికి భయం ఉన్నప్పటికీ ఏ రంగంలో ఉన్న సరే విజయాలు ఉంటాయి. అలాగే వీరికి సేవ చేసే గుణం కూడా ఉంటుంది. వృత్తి సిబిఐ డిపార్ట్మెంట్, డిఫెన్స్, జైలు అధికారులు కన్సల్టెన్సీ, సైకాలజీ, టెక్నాలజీ, సాంకేతిక సలహాదారులు సామాజిక & న్యాయ సలహాదారులు విద్యుత్ సంబంధిత ఉద్యోగాలు, శాస్త్రవేత్తలు. ధన సంపాదన శని గ్రహానికి గురు, బుధ, శుక్ర గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ధన సంపాదన బాగుంటుంది ఈ గ్రహాలతో రాహు గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ధన సంపాదన మాములుగా ఉంటుంది. అలాగే ఈ గ్రహాలతో కేతు చందా గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ వీరి ఏ పని చేసిన సరే నష్టాలు ఉంటాయి. ఆరోగ్యం వెనుక కాళ్ళు, శ్వాసక్రియలో రక్తం విషయానికి కారకత్వం వహిస్తాయి
మీన రాశి ( ఫిబ్రవరి 19 – మార్చి 20 )
అధిపతి – గురు గ్రహం వీరికి అందరినీ ప్రేమించే మంచి మనస్సు ఉంటుంది. సున్నితమైన మనస్సు కలవారు. అలాగే ప్రతి విషయానికి సర్దుకుపోయే స్వభావం ఉంటుంది. కావున ప్రతి ఒకరు వీరిని ప్రేమిస్తూనే ఉంటారు అలాగే వీరి మాట వింటారు. వృత్తి విద్య & ఆర్థిక సంస్థలు, న్యాయ శాఖ బ్యాంక్, ఉపాధ్యాయులు, సినిమా రంగం ఆసుపత్రులు, వైద్యులు & సర్జన్లు, నర్సులు, జైలు రవాణా, దిగుమతి & ఎగుమతి వ్యాపారం. ధన సంపాదన గురు గ్రహానికి కుజ, చంద్ర, సూర్య గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది. ఈ గ్రహాలకు శుక్ర గ్రహంతో కూడా సిగ్నిఫికేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది అలాగే మంచి గుర్తింపు వస్తుంది శని గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె దన సంపాదన మాములుగా ఉంటుంది. ఆరోగ్యం పాదాలు, పడక సుఖాలు వివాహానికి కారకత్వం వహిస్తాయి గురు గ్రహానికి రాహు, చంద్ర గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉండి